పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

51చూసినవారు
ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదివారం మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలలో భాగంగా ఎన్నికల అధికారులు చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్, మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్