మధిరలో డ్రైడే కార్యక్రమాలు చేపట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు

56చూసినవారు
మధిరలో డ్రైడే కార్యక్రమాలు చేపట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఆదేశాల మేరకు మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల కౌన్సిలర్లు ముమ్మరంగా డ్రైడే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులలో పర్యటించి స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్