మధిరలో సమావేశమైన పట్టణ బిల్డింగ్ పెద్ద మేస్త్రిలు

78చూసినవారు
మధిరలో సమావేశమైన పట్టణ బిల్డింగ్ పెద్ద మేస్త్రిలు
మధిర పట్టణంలో ఆదివారం పట్టణ బిల్డింగ్ పెద్ద మేస్త్రీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దలు గురువులు పెద్దబ్బాయి మేస్త్రి పాల్గొని మాట్లాడుతూ. కొత్త పాత కలయికతో అందరూ కలిసి ఈ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అందరూ కలిసి ఓకే కుటుంబంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో కాలేశ్వరరావు, జక్రేష్, రమణ మేస్త్రి, జానయ్యమేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్