గుంతలో పడి బాలుడు మృతి (వీడియో)
AP: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాలకృష్ణారెడ్డి నగర్లో నాలుగో తరగతి చదువుతున్న బాలుడు సెల్ఫోన్ టవర్ కోసం తీసిన గుంతలో పడి చనిపోయాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.