రైతు భరోసా ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాం: భట్టి

75చూసినవారు
రైతు భరోసా ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాం: భట్టి
ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అమలుపై ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేయబోతుందని రైతులు, పార్టీల అభిప్రాయం అనంతరం పథకం అమలు అవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్