మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం సాయంత్రం ఢిల్లీలో పద్మవిభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు ముఖ్య అంశాలను గురించి వారితో చర్చించారు.