డంపింగ్ యార్డ్ తరలించాలని ఆందోళన

57చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం డంపింగ్ యార్డ్ ను తక్షణమే మార్చాలంటూ బైపాస్ రోడ్డుపై స్థానికులు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే తమ సమస్యలు అర్థం చేసుకొని తరలించేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య నుంచి యార్డును తొలగించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్