రెచ్చిపోతున్న దొంగల ముఠా

56చూసినవారు
రెచ్చిపోతున్న దొంగల ముఠా
తిరుమలాయపాలెం శనివారం తెల్లవారుజామున పిండిప్రోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటైన భారత్ పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీ నుండి 340 లీటర్ల , మరో వాహనం డీసీఎం వాహనంలో 100 లీటర్లు డీజిల్ ను దొంగిలించారు. కారులో వచ్చి దొంగల ముఠా తెల్లవారుజామున మూడున్నర సమయంలో పైపుల ద్వారా డీజిల్ ట్యాంకర్ లో ఉన్న డీజిల్ ని చోరీ చేశారు. చోరీకి పాల్పడ్డ దొంగల కదలికలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.

ట్యాగ్స్ :