ఆపరేషన్ ముస్కాన్ -10 నిర్వహణపై సమీక్ష

84చూసినవారు
ఆపరేషన్ ముస్కాన్ -10 నిర్వహణపై సమీక్ష
బాలకార్మికులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జులై1 నుండి 31వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్ - 10 కార్యక్రమంలో భాగంగా అడిషనల్ డీజీపీ శ్రీమతి శిఖా గోయెల్ (ఉమెన్ సేఫ్టీ వింగ్) ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాల పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్, తదితర అధికారులతో సమీక్ష సమావేశంలో నిర్వహించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్