భర్తను హతమార్చిన భార్య

75చూసినవారు
భర్తను హతమార్చిన భార్య
తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో మస్కపురం పర్వతాలు(38), అతని భార్య, పిల్లలతో గత 3 సంవత్సరాలుగా గది అద్దెకు తీసుకుని సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భార్య భవాని తన అన్న వెంకన్నతో కలిసి గత నెల 26 న భర్తపై దాడి చేసి రోడ్డుపై పడేసారు. గాయాలపాలు అయిన పర్వతాలుని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్