గుర్తుతెలియని గ్యాంగ్ హల్ చల్.. పలు వాహనాలు ధ్వంసం

53చూసినవారు
ఆదివారం రాత్రి 11 నుండి 12 గంటల సమయంలో ఖమ్మం జిల్లా రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామ పంచాయతీ కోదాడ క్రాస్ రోడ్ కొప్పుల భద్రయ్య నగర్ వెంచర్ లో గుర్తు తెలియని గ్యాంగ్ హల్చల్ చేసింది. ఒక బైక్ కి నిప్పంటించి 2 కార్ అద్దాలు ధ్వంశం చేశారు. 3 బైక్ లను ధ్వంశం చేసి పరరయ్యారు. ఎవరు చేశారు అనేది ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్