రేపు చేగొమ్మ నర్సరీలో వేలం

75చూసినవారు
రేపు చేగొమ్మ నర్సరీలో వేలం
కూసుమంచి మండలంలోని చేగొమ్మ ఉద్యాన నర్సరీలో వెదురు, సరుగుడు చెట్ల విక్రయానికి ఈనెల 11వ తేదీన మరోమారు బహిరంగ వేలాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన అధికారి పి. అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీలోని 300 వెదురు, 500 సరుగుడు చెట్లు విక్రయానికి ఉన్నాయని, వేలంలో పాల్గొనేవారు రూ. 5 వేలు ధరావత్ చెల్లించాలని సూచించారు. వివరాలకు 89777 14104 నంబర్ కు సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్