రోడ్డు పక్కన శిశు మృతదేహం

78చూసినవారు
రోడ్డు పక్కన శిశు మృతదేహం
కళ్ళు కూడా తెరవని పసి గుడ్డును రోడ్ పక్కన పడేసిన అమానుష ఘటన మండలంలో చోటు చేసుకుంది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామం నుండి కోదాడ వెళ్ళే దారిలో మాదిగ కుంట వైపు వెళ్తున్న గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు పక్కన కళ్ళు తెరవని సుమారు 5నెలల శిశు పిండాన్ని చూశాడు. వెంటనే ఆ వ్యక్తి గ్రామ పంచాయితీ సెక్రటరీకి సమాచారం ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో సెక్రటరీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్