ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య హర్షం వ్యక్తం చేశారు. గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ. రిజర్వేషన్ ఉద్యమంపై సుదీర్ఘకాలం మాదిగలు పోరాటం చేయడం అనేది దేశ చరిత్రలో ఏ కులం లేదని పేర్కొన్నారు.