జాతీయ విపత్తుగా కేంద్రం గుర్తించాలి: మంత్రి పొంగులేటి

61చూసినవారు
జాతీయ విపత్తుగా కేంద్రం గుర్తించాలి: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలోని ఆరు జిల్లాలను అతలాకుతలం చేసిన భారీ వర్షం వరదల విపత్తును జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాలేరు నియోజకవర్గం పలు వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి బుధవారం సందర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తక్షణసాయంగా రాష్ట్రానికి రూ. రెండు వేల కోట్లు విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్