కొత్త చట్టాలపై లాయర్ల దీక్షకు ప్రజా సంఘాల సంఘీభావం

75చూసినవారు
కొత్త చట్టాలపై లాయర్ల దీక్షకు ప్రజా సంఘాల సంఘీభావం
కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అమలులో వచ్చే విధంగా తీసుకొచ్చిన నూతన చట్టాల ను నిరసిస్తూ ఖమ్మం కోర్టు ఎదుట లాయర్లు తలపెట్టిన నిరసన దీక్షకు మంగళవారం ప్రజా సంఘాలు సంఘీ భావం ప్రకటించాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్