ఎస్సైలుగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సిపి

66చూసినవారు
ఎస్సైలుగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సిపి
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఏఎస్సై) గా భాధ్యతలు నిర్వహిస్తూ. ఎస్సైలుగా పదోన్నతి పొందిన కట్టా సుబ్బారావు, భీమా, విష్ణు మూర్తి, సుబ్బారావు లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. శనివారం వారికి పదోన్నతి పొందారు

సంబంధిత పోస్ట్