ఖమ్మంలో ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసిన డిప్యూటీ సీఎం

66చూసినవారు
ఖమ్మం పట్టణంలో స్తంభాద్రి ప్రైవేటు ఆసుపత్రిని ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు హాజరైయ్యారు. మంత్రులకు ఆస్పత్రి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణపతి పూజలో డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్