బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

81చూసినవారు
మధిర నియోజకవర్గం లోని చింతకాని మండలం గాంధీనగర్లో బొప్పారం నుంచి గాంధీనగర్ వరకు బీటీ రోడ్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గాంధీనగర్లో కోలాట బృందం మహిళలు, చింతకాని మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్