వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ

69చూసినవారు
వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ
ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాలో ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు వై. శ్రీనివాసరావు, రాయల రవి సహకారంతో ఆకేరు వరద బాధితులకు బుధవారం సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు భూక్యా వీరభద్రం దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే, సిపిఎం ఆధ్వర్యంలో వరుసగా నాలుగు రోజుల నుంచి వరద బాధితులకు భోజనాలు వసతి ఏర్పాటు చేసిన గ్రామ శాఖకు అభినందనలు తెలిపారు. అనంతరం బాధితులతో కలిసి వారు భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్