అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కాల్వకు గండి

71చూసినవారు
రైతుల పట్ల ఎన్ఎస్పీ అధికారులు, మంత్రి నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్ అన్నారు. ఆదివారం పాలేరు వద్ద గండి పూడ్చివేత పనులను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కాల్వకు మళ్ళీ గండి పడిందని చెప్పారు. రైతుల పంటలు ఎండిపోతే దానికి మంత్రి పొంగులేటి బాధ్యత వహించాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్