ప్రజలకు నష్టం కలిగిస్తున్న కేంద్రరాష్ట్ర ఆర్థిక విధానాలు

58చూసినవారు
ప్రజలకు నష్టం కలిగిస్తున్న కేంద్రరాష్ట్ర ఆర్థిక విధానాలు
ఖమ్మం ఖానాపురం హవేలి కమిటీ సమావేశం గురువారం సత్తెనపల్లి రామకృష్ణ భవనంలో తోట నాగరాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ఆర్థిక విధానాల వల్ల ప్రజలకు నష్టదాయకంగా ఉన్నాయని అన్నారు. కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగాన్ని మోడీ విధానాలకు వాటికి ఉపయోగపడుతున్నాయన్నారు. దేశంలో ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్