హోంగార్డ్ ఆఫీసర్స్ కు ఆర్ధిక సహాయం

75చూసినవారు
హోంగార్డ్ ఆఫీసర్స్ కు ఆర్ధిక సహాయం
ఖమ్మం జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్స్ కు ఆర్ధిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోన హోంగార్డులకు అదేవిధంగా హోంగార్డు కుమార్తెల వివాహలు కోసం మంజురైన ఆర్ధిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ నగదు చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందుకున్న వారిలో హోంగార్డు ఆఫీసర్లు వెంకటేశ్వర్లు,
ఉపేందర్, నవీన్, కోటేశ్వరరావు, కిషన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్