పెనుగొల‌ను-సిద్దినేని గూడెం బిటి రోడ్డుకు శంకుస్థాపన

76చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మండ‌లం మ‌ర్ల‌పాడు గ్రామం వద్ద రూ. 275 ల‌క్ష‌ల‌ వ్యయంతో మ‌ర్ల‌పాడు నుంచి పెనుగొల‌ను-సిద్దినేని గూడెం వ‌ర‌కు బిటి రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్తాప‌న చేస్తారు. మర్లపాడు గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కులను మంజూరైన అడబిడ్డలకు డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్