పాత బస్టాండ్ లో ఉచిత మెడికల్ క్యాంపు

80చూసినవారు
పాత బస్టాండ్ లో ఉచిత మెడికల్ క్యాంపు
ఖమ్మం పాత బస్టాండ్ లో ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ్ దళ్ - ఖమ్మం జిల్లా శాఖ మరియు మాస్టర్ (ఇకే) ఆధ్యాత్మిక సేవా సంస్థ ఖమ్మం శాఖ సోదర బృందం వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. పాత బస్టాండ్ కు వచ్చి పోయే ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేశారు. షుగరు, బిపి, థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్