బైక్ ఢీకొని గట్టుసింగారం వాసికి గాయాలు

79చూసినవారు
బైక్ ఢీకొని గట్టుసింగారం వాసికి గాయాలు
ఖమ్మం జిల్లా కేంద్ర సమీపంలోని నేలకొండపల్లి రోడ్ లో కట్టెల మిల్లు వద్ద ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం గురువారం డీకొట్టింది. ఈ ప్రమాదంలో గట్టుసింగారం గ్రామానికి చెందిన బాణోత్ వెంకన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ వెంకన్నను ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్