జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన

63చూసినవారు
జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన
హైద్రాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్, వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈక్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీహాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేసారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై పోలీసుల దాడులు నాశించాలని నినాదాలు చేసారు.

సంబంధిత పోస్ట్