సామాజిక సంస్కర్తల దార్శనికుడు జ్యోతీబా ఫూలే

72చూసినవారు
సామాజిక సంస్కర్తల దార్శనికుడు జ్యోతీబా ఫూలే
మహాత్మా జ్యోతీరావ్ గోవింద్ ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా గ్రామంలో గోవిందరావు, చిన్నూభాయి దంపతులకు జన్మించాడు. గురువారం ఇతని జన్మదినం వేడుకను ఘనంగా నిర్వహించాలని జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవ నాయుడు అన్నారు. ఖమ్మం నగరంలో విలేకరుల సమావేశంలో ప్రకటన విడుదల చేశారు. సామాజిక సమానత్వం, సమ సమాజం కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతీబా ఫూలే ఆలోచనలను ఆచరిస్తూ ఆశయాలను సాధించడమే ఆయానికిచ్చే ఘనమైన నివాళి అన్నారు.

సంబంధిత పోస్ట్