ఖమ్మం: మంత్రి పొంగులేటిని కలిసిన జిల్లా కలెక్టర్

81చూసినవారు
ఖమ్మం: మంత్రి పొంగులేటిని కలిసిన జిల్లా కలెక్టర్
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మంలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై చర్చించారు. జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్