ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఓబీసీ ఉపాధ్యక్షులుగా నియమితులైన గజ్జి సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులుగా నియమించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , మంత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.