ఖమ్మం పాత బస్టాండ్ లో బ్యాగును దొంగిలించిన మహిళ

67చూసినవారు
ఖమ్మం పాత బస్టాండ్ లో తల్లాడ మండలం నూతనకల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి మమత గ్రూప్స్ కి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి వెళుతుండగా బాత్రూం లోపలికి వెళ్లి బ్యాగు ఒకటి పెట్టి బయటకు వచ్చే లోపు ఈ సీసీ లో కనబడుతున్న మహిళ దొంగతనంగా బ్యాగుం తీసుకొని పారిపోతున్నది. కావున వీలైన అన్ని గ్రూపులకు షేర్ చేయండి. వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు సీసీలో రికార్డ్ అయిన ఈ మహిళను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్