ఖమ్మం: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

67చూసినవారు
ఖమ్మం: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, కోనాయిగూడెం గ్రామంలో ఆదివారం సేంద్రియ రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఇంటి దగ్గర నల్లమల్ల వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేంద్రియ ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతు శ్రీనివాసరావు పై అసత్య ఆరోపణలు కొనసాగుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, సేంద్రియ రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్