ఖమ్మం రూరల్: స్మారక స్తూపం కూల్చివేతపై నలుగురిపై కేసు

62చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెంలో గత 30 ఏళ్ల క్రితం గంగవరపు కొండయ్య, పాసంగుల వెంకయ్య స్మారకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కూల్చారనే ఫిర్యాదుపై రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం. సీపీఎంకు చెందిన రెంటాల నాగేశ్వరరావు, కొట్టె రామయ్య, రమేష్, పాపిట్ల శ్రీను మరికొందరు కలిసి రాజకీయ కుట్రతో బస్ షెల్టర్ గోడను కూల్చి వేశారు.

సంబంధిత పోస్ట్