ఖమ్మం రూరల్: పేదలకు అండగా ప్రభుత్వం

65చూసినవారు
ఖమ్మం రూరల్: పేదలకు అండగా ప్రభుత్వం
రాష్ట్రప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పాలన సాగిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కోసం గతంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్