ఖమ్మం రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

84చూసినవారు
ఖమ్మం రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఎం. వెంకటాయపాలెం, కాచిరాజుగూడెం, చింతపల్లిలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. పేదల సొంత ఇంటి కలను తీర్చే బాధ్యత తమదేనని చెప్పారు. ఎం. వెంకటాయపాలెంలో రోడ్ల కోసం రూ. కోటి నిధులు కేటాయించామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్