ఖమ్మం రూరల్: ముగ్గుల పోటీలను ప్రారంభించిన మంత్రి

67చూసినవారు
ఖమ్మం రూరల్ పోలేపల్లి గ్రామపంచాయతీలో పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి ముగ్గుల పోటీలను శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కాంగ్రెస్ మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్