డిజిటల్ చెల్లింపు అవగాహన వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం కూసుమంచి మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్బీఐ అధికారి రాధిక భారత్ మాట్లాడుతూ. ప్రతి వ్యక్తికి డిజిటల్ చెల్లింపులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. నోడల్ ఆఫీసర్ కుద్దుస్, స్పెషల్ ఆఫీసర్ అన్వేష్, మేనేజర్ ఉప్పయ్య, ఫీల్డ్ ఆఫీసర్ సునిల్ కుమార్ ఉన్నారు.