రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటి హాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను సోమవారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.