కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సంధర్భంగా శుక్రవారం స్వామివారిని పల్లకిలో పురవీధుల్లో దర్శనం కోసం భక్తులు తీసుకోస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు హారతులు ఇస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి జరుగుతుందని భక్తులకు నమ్ముతుంటారు.