కూసుమంచి: పత్తి విత్తనాలు నాటిన మంత్రి పొంగులేటి

77చూసినవారు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆదివారం కూసుమంచి మండలం కేంద్రంలోని ఓ వ్యవసాయ పొలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుక్కి దున్నారు. మహిళా కూలీలతో కలిసి పత్తి విత్తనాలు నాటారు. అనంతరం కూలీలతో సరదాగా మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్