కూసుమంచి: ఎరుపెక్కిన జాతీయ రహదారి

63చూసినవారు
కూసుమంచి మండల సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పొడవునా మిర్చి రైతులు పంటను ఆరబోసారు. మిర్చి పంట సాగు చేసిన సమీప గ్రామాలైన కోక్యతండా, లింగారాం తండా, లోక్యతండా, నేలపట్ల, అగ్రహారం, జీళ్ళచెరువు రైతులు తమ మిర్చి పంటను ఎండ పెట్టేందుకు స్థలం లేక రోడ్లపై పోస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్