కూసుమంచి మండలంలో చనిపోయిన 13 కుటుంబాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల అనుసారం, పొంగులేటి శీనన్న ఆత్మీయ భరోసా రూ. 10,000 శనివారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూసుమంచి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ బీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.