కూసుమంచి: లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

52చూసినవారు
కూసుమంచి: లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కూసుమంచి మండల పరిధిలోని లోక్యతండా, కోక్యతండా, లింగారంతండా గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండో సంవత్సరంలో అభివృద్ధి మీద ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టామని తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం రైతులకు ప్రభుత్వం పక్షాన తీపి కబురు ఉంటుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్