కూసుమంచి: మహిళా సమాఖ్య సీసీ వీరయ్య మృతి

0చూసినవారు
కూసుమంచి: మహిళా సమాఖ్య సీసీ వీరయ్య మృతి
మహిళా సమాఖ్య సీసీ నలగాటి వీరయ్య (50) ఆదివారం కూసుమంచిలో అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా లివర్ సమస్యతో పాటు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వీరయ్య కామేపల్లి మండలంలో మహిళా సమాఖ్య సీసీగా పనిచేస్తున్నారు. ఆయన మృతిపై సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ నాయకులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్