రఘునాథపాలెంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

83చూసినవారు
రఘునాథపాలెంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
రూ 2. 5 కోట్లతో వేర్ హౌస్ గోదాం సముదాయంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి రఘునాథపాలెం మండలంలో పర్యటించారు.

సంబంధిత పోస్ట్