గ్రీన్ ఫీల్డ్ హైవేకు కృషి చేసిన మంత్రి పొంగులేటి

59చూసినవారు
గ్రీన్ ఫీల్డ్ హైవేకు  కృషి చేసిన మంత్రి పొంగులేటి
గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణంలో ధంసలాపురం వద్ద ఎగ్జిట్ మార్గం లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి చేశారు. దీనితో బుధవారం ఆయా ప్రాంతాల కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు కలిసి పొంగులేటిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్