మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి తుమ్మల

85చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఇటీవల ఖమ్మం జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ నాన్న సయ్యద్ మహబూబ్ మియా గత వారం కింద చనిపోయారు. శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరావు 38వ డివిజన్ ఖిల్లా బజారులో సయ్యద్ మహబూబ్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్య నాయకులు కార్యకర్తలు డివిజన్ సభ్యులు పాల్గొనడం జరిగింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్