ములకలపల్లి: కోదండరాముని,బొడ్రాయి ప్రతిష్టకు ఆహ్వానం

82చూసినవారు
ములకలపల్లి: కోదండరాముని,బొడ్రాయి ప్రతిష్టకు ఆహ్వానం
ములకలపల్లి మండలం నరసాపురంలో ముత్యాలమ్మ కోదండరామని.. బొడ్రాయి ప్రతిష్టకు TGIDC చైర్మన్ మువ్వ విజయబాబుని హాజర అవ్వాలని ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం అందజేశారు. సానుకూలంగా స్పందించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్