నాయక్ గూడెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు అర్చకులు సంపత్ కుమార్ బట్టర్ ఆధ్వర్యంలో ధనుర్మాసంలో భాగంగా 19వ పాశురం కుత్తు వెలక్కేరియా అనే పాశురం గోదా అమ్మవారికి భక్తులు గాజులు సమర్పించినారు. అదేవిధంగా అమ్మవారికి స్వామివారికి హారతులతో వేడుకున్నారు.