నేలకొండపల్లి: నిబంధనలు పాటిస్తే క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చు

70చూసినవారు
మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వడం, నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డుప్రమాదాలు జరగుతున్నాయని జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య తెలిపారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్ గేట్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరికీ నిబంధనలపై అవగాహన ఉంటే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని. తద్వారా క్షేమంగా ఇళ్లకు చేరుకోవచ్చని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్